పొన్నప్ప-రెడ్డి జోడీ పాకిస్థాన్‌పై భారత్‌కు విజయాన్నందించింది

జూలై 29న జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్ పోటీలో అశ్విని పొన్నప్ప, సుమీత్ రెడ్డి జోడీ పాక్‌ను ఓడించి 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

The Interesting FOOTBALL FACTS! | Sportsgyan

ఓపెనింగ్ గేమ్ లో ప్రత్యర్ధులు ఆయన మొహమ్మెద్ ఇంఫ్రాన్ సైద్ మరియు గజాల సిద్దిక్యూను 21 -9 పాయింట్స్ తో  à°“à°¡à°¿à°‚à°šà°¿ ఆటను ముగించారు.

రెండవ ఆటలో పాకిస్థానీ ఆటగాళ్లు గట్టి పోటీ ని ఇచ్చారు. 

అయినప్పటికీ, రెండవ రౌండ్లో 21-12  à°ªà°¾à°¯à°¿à°‚ట్లతో పొన్నప్ప-రెడ్డి  à°†à°Ÿà°¨à± ముంగించేసారు. 

తర్వాత, పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో, కిదాంబి శ్రీకాంత్ తన మిక్స్‌డ్ డబుల్స్ సహచరులు వదిలిపెట్టిన చోటును కైవసం చేసుకున్నాడు, మురాద్ అలీని 21-7 21-12 తేడాతో ఓడించాడు.

మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మహూర్ షాజాద్‌పై సునాయాసంగా విజయం సాధించింది. ప్రపంచ స్థాయి భారత షట్లర్ 21-7, 21-6తో విజయం సాధించింది.

क्या आप जानते हे आईपीएल के Logo मे कोनसा बल्लेबाज हे ?

आईपीएल की दैनिक खबरों के लिए यहां क्लिक करें