మహిళల 200 మీటర్ల విభాగంలో హిమా దాస్‌ సెమీఫైనల్‌కు చేరుకుంది

ఆమె రేసును 23.42 సెకన్లలో పూర్తి చేసి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

U-20 ప్రపంచ అథ్లెటిక్స్ లో భారత్ కు రజత పతాకం

రెండో స్థానంలో జాంబియాకు చెందిన రోడా న్జోబ్వు 23.85 సెకన్లలో పూర్తి చేసింది. .

విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ మెరుగైన కెప్టెన్

మూడో స్థానంలో ఉగాండాకు చెందిన జాసెంట్ న్యామహుంగే 24.07 సెకన్లతో రేసును ముగించింది. 

CWG-22 లో భారత్ కు మరో రజతం. 

ఐదుగురిలో మొదటి ముగ్గురు అథ్లెట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించారు.